కృష్ణా జిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలో వేలాది ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతుంటాయి. ఇంతకు ముందు సీజన్లో ఇదే సమయంలో బంగినపల్లి మామిడి ధర రూ.30 నుంచి 40 వేల వరకు ఉండగా... నేడు రూ. 12 వేలు కూడా రాని పరిస్థితి ఉంది. అదే విధంగా కూలీలు సైతం దొరకని పరిస్థితిలో మామిడి రైతులు అల్లాడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి...తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
నిలిచిపోయిన రవాణా...మామిడి ధర ఇంతేనా? - నిలిచిపోయిన రవాణా...మామిడి ధర ఇంతేనా
వేసవిలో ప్రతి ఒక్కరు ఇష్టపడే మామిడికి కరోనా లాక్డౌన్ సమస్యగా మారింది. నిలిచిన ఎగుమతులు.. తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి.
నిలిచిన మామిడి ఎగుమతులు