ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హోదా ఇవ్వాల్సిందే' - manavaharam at vijayavada

విభజన హామీలను అమలు చేయాలని విజయవాడ మొఘల్ రాజపురంలో తెలుగు యువత నిరసన చేపట్టారు. విభజన హామీలు నెరవేర్చాలని మానవహారం నిర్వహించారు.

manavaharam at vijayavada

By

Published : Feb 2, 2019, 3:34 PM IST

విభజన హామీలను అమలు చేయాలని మొఘల్ రాజపురంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పెద్ద ఏత్తున మానవ హారం నిర్వహించారు.

విభజన హామీలను అమలు చేయాలని విజయవాడ మొఘల్ రాజ్ పురం వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు మానవహారం నిర్వహించారు. రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలని నినాదాలు చేసారు.

manavaharam at vijayavada

manavaharam at vijayavada

ABOUT THE AUTHOR

...view details