ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం - rain in mailavaram

కృష్ణా జిల్లా మైలవరం మండలంలో వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man killed to Drop into river in mailavaram krishna district
వాగులో పడి వ్యక్తి మృతి

By

Published : Jul 10, 2020, 4:40 PM IST

కృష్ణా జిల్లా మైలవరంలో గత రాత్రి కురిసిన వర్షాలకు వాగులు పొంగిపోర్లాయి. కాకర్ల వాగు దాటే క్రమంలో వెదురుబీడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని గాలిస్తుండగా.. చంద్రాల గ్రామంలోని ఊర చెరువులో మృతదేహాన్ని గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details