కృష్ణా జిల్లా నందిగామలోని రైతుపేటలోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న రామిశెట్టి సత్యనారాయణ... ప్రమాదవశాత్తు లిఫ్టు కింద పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
లిఫ్టు కింద పడి వ్యక్తి మృతి... పోలీసుల దర్యాప్తు - nandhigama crime news
కృష్ణా జిల్లా నందిగామలో విషాదం నెలకొంది. స్థానిక రైతుపేటలో లిఫ్టు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లిఫ్టు కింద పడి వ్యక్తి మృతి