ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో కారు బోల్తా, ఒకరి దుర్మరణం - car accident at krishna district news

కృష్ణ జిల్లా వీరవల్లి గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన ఉదయభాస్కర్ అనే వ్యక్తి మృతి చెందారు.

man dies in car accident at krishna district
కృష్ణా జిల్లాలో కారు ప్రమాదం ఒకరి మృతి

By

Published : Mar 17, 2020, 12:59 PM IST

కృష్ణా జిల్లాలో కారు ప్రమాదం ఒకరి మృతి

కృష్ణ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. గ్రామ సమీపంలో రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా గుంతలు తవ్వారు. ఆ రహదారిలో ప్రయాణిస్తున్న విజయవాడ అయోధ్యనగర్​కు చెందిన ఉదయభాస్కర్ అనే వ్యక్తి కారు అదుపుతప్పి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:కృష్ణా జిల్లాలో దంపతుల దుర్మరణం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details