కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లులో అధిక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ గోతిలో పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జామాయిల్ లోడుతో పొక్కుల నాగేశ్వరరావుట్రాక్టర్ తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుని భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి చాట్రాయి ఎస్ఐ కె.శివ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాక్టర్ గోతిలో పడి...డ్రైవర్ మృతి
అధిక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ గోతిలో పడిన ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లులో జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు.
ట్రాక్టర్ గోతిలో పడి...డ్రైవర్ మృతి