కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం కోనయ్య పాలెం గ్రామంలో గేదెలు మేపేందుకు వెళ్లిన రంగయ్య అనే వ్యక్తి.. ప్రమాదవశాత్తు బాబుగుంట నీటిలో పడ్డాడు. ఊపిరి ఆడక మృతి చెందాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు బయటకు తీశారు.
గేదెలు మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి - కృష్ణా జిల్లాలో ప్రమాదం వార్తలు
కృష్ణా జిల్లాలో గేదెలు మేపేందుకు వెళ్లిన వ్యక్తి.. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని బయటికి తీశారు.

man died in accident