కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి - man
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం ఎస్.అమరవరంలో పిడుగుపడి ఒక వ్యక్తితో పాటు గేదె మృతిచెందింది.
పిడుగుపడి గేదెల కాపరి మృతి
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎస్.అమరవరంలో పిడుగుపడి ఒక వ్యక్తితో పాటు గేదె మృతిచెందింది. పశువుల కాపరి గేదెలు మేపుతుండగా పిడుగుపడడంతో గేదెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పోస్ట్ మార్టం నిమిత్తం నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.