ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుక్కులూరులో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - Krishna district news

కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులో కరెంట్ షాక్​తో గుండెబోయిన విజయకుమార్ అనే వ్యక్తి మృతిచెందాడు.

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

By

Published : Jul 7, 2019, 10:23 AM IST

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ప్రైవేట్ షిఫ్ట్ ఆపరేటర్​గా పని చేస్తున్న గుండెబోయిన విజయకుమార్... తన గ్రామంలోని ఓ ఇంట్లో వైరింగ్ చేస్తుండగా కరెంట్ షాక్​కు గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన విజయ్​కుమార్​ను నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

ABOUT THE AUTHOR

...view details