కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో లక్ష్మణ్(29) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకిందన్న భయంతో నీటి సంపులోకి దూకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొవిడ్ భయంతో మృతదేహం వెలికితీసేందుకు కూడా స్థానికులు ముందుకురాలేదు. ఆత్కూరు పోలీసులు, అధికారులు శవాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య - suicides in pedda avutapalli news
కొవిడ్ బారిన పడ్డానన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లిలో జరిగింది.
![కరోనా సోకిందనే భయంతో వ్యక్తి ఆత్మహత్య man committed suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11518205-765-11518205-1619235157918.jpg)
వ్యక్తి ఆత్మహత్య
ఇదీ చదవండి: రాష్ట్రంలో 10 లక్షల మార్కును దాటేసిన కరోనా కేసులు