ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమోన్మాది దాడి..యువతి తల్లి, చెల్లికి తీవ్రగాయాలు - ప్రేమోన్మాది దాడి

ప్రేమోన్మాది దాడి
ప్రేమోన్మాది దాడి

By

Published : Jul 14, 2022, 11:34 PM IST

Updated : Jul 14, 2022, 11:52 PM IST

23:31 July 14

మొవ్వ గ్రామంలో ప్రేమోన్మాది దాడి

కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమకు నిరాకరించిందనే కోపంతో యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటనలో అడ్డువచ్చిన యువతి తల్లి, చెల్లికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కూచిపూడి పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 14, 2022, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details