మల్లాది విష్ణుతో ముఖాముఖి ఐదేళ్లుగా తెదేపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే.. వైకాపాను గెలిపిస్తుందని... ఆ పార్టీ విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కారంలోనూ విఫలమయ్యారని ఆరోపించారు. నవరత్నాలు, అధినేత జగన్ పాదయాత్ర తమకు అధికారాన్ని కట్టబెడతాయంటున్న విష్ణుతో ముఖాముఖి.