ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నుల పండువగా మైలవరం వెంకటేశ్వరస్వామి కళ్యాణం - మైలవరం వెంకటేశ్వరస్వామి దేవాలయం

కృష్ణా జిల్లా మైలవరం వెంకటేశ్వరస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ ఆలయం.. ద్వారకా తిరుమల దత్తత దేవాలయం కావటంతో.. వేద పండితులు శాస్త్రోక్తంగా వేడుక జరిపించారు. ఈ కమనీయ దృశ్యాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

MAILAVARAM BALAJI TEMPLE
కన్నుల పండువగా మైలవరం వెంకటేశ్వరస్వామి కల్యాణం

By

Published : Feb 9, 2020, 6:53 PM IST

వైభవంగా మైలవరం వెంకటేశుని కళ్యాణం

ఇదీ చదవండి:

'మాకు అండగా నిలిచిన రామోజీ సంస్థకు కృతజ్ఞతలు'

ABOUT THE AUTHOR

...view details