ఇవీ చూడండి...
సాగర సంగమానికి పోటెత్తిన భక్తులు - సాగర సంగమానికి పోటెత్తిన భక్తులు వార్తలు
కృష్ణా జిల్లాలో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచి సముద్ర స్నానాలు చేయటానికి భక్తులు సాగర సంగమం వద్ద పోటెత్తారు. భక్తుల కోసం సాగర సంగమం వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అవనిగడ్డ ఆర్టీసీ డిపో అధికారులు హంసలదీవి వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
కృష్ణా జిల్లాలో సాగర సంగమానికి పోటెత్తిన భక్తులు