కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు ప్రచారం చేశారు. తెదేపా తరఫున పోటీ చేస్తున్న ఆయన ఇవాళ ప్రచారంలో భాగంగా జామకాయలు అమ్మారు.
మాగంటి వెంకటేశ్వరరావు ప్రచారం
By
Published : Mar 23, 2019, 9:38 PM IST
మాగంటి వెంకటేశ్వరరావు
కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరరావు ప్రచారం చేశారు. తెదేపా తరఫున పోటీ చేస్తున్న ఆయన ఇవాళ... ప్రచారంలో భాగంగా జామకాయలు అమ్మారు. మాగంటి బాబుతో పాటు తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయమంగళ వెంకటరమణ, కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్ రావు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.