మాస్క్ ధరిస్తే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ.. మచిలీపట్నం డీఎస్పీ రమేశ్ రెడ్డి వాహనదారులు, పాదచారులకు మాస్క్‌లు అందజేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌తో బయటకు రావాలని లేకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి మచిలీపట్నం పోలీసులు జరిమానా వసూలు చేశారు.
మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి జరిమానా - corona masks latest news
మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీసులు జరిమానాలు విధించారు. అలాగే.. కొవిడ్ పరిణామాలపై అవగాహన కల్పిస్తూ డీఎస్పీ రమేశ్ రెడ్డి మాస్కులు పంచారు.
![మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారికి జరిమానా machilipatnam dsp distributes masks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11202604-11-11202604-1617018008857.jpg)
మాస్క్‌లు పంచిన డీఎస్పీ