ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Lovers Suicide Attempt: ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే !

ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమికులు.. పురుగులమందు తాగి బలవన్మరణానికి(lovers suicide attempt at krishna district) యత్నించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా ఎర్రవారిగూడెంలో జరిగింది.

lovers attempt suicide in krishna district
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 18, 2021, 7:43 PM IST

ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పురుగులమందు తాగి ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి(lovers attempt suicide in krishna district) పాల్పడింది. ఈ ఘటన కృష్ణా జిల్లా చాట్రాయి మండలం ఎర్రవారి గూడెంలో చోటు చేసుకుంది. వాళ్లను నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా.. ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ముసునూరు మండలంలో పూడికి చెందిన అమ్మాయి.. సమీప బంధువు పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన వ్యక్తి ప్రేమించుకున్నట్లు(lovers attempt suicide) ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details