Suicide: ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
ఉరివేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య
15:20 May 30
యువకుడు గ్రామ వాలంటీర్.. బాలిక తొమ్మిదో తరగతి
కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన యువకుడు, బాలిక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన పశువుల కాపర్లు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన యువకుడు గ్రామ వాలంటీర్‌గా పని చేస్తుండగా.. బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.
ఇదీచదవండి.
2 years for ycp: జేసీబీ, ఏసీబీ, పీసీబీ.. టాగ్ లైన్ సీఐడీ: అచ్చెన్నాయుడు
Last Updated : May 30, 2021, 4:48 PM IST