ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నేతలూ.. చావడానికి మీరు సిద్ధమేనా?: లోకేశ్ - Gas Leakage in Vizag

విశాఖ ఘటనకు సంబంధించి.. మంత్రుల వ్యవహారశైలిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైకాపా మంత్రుల వ్యాఖ్యాలపై లోకేశ్ మండిపాటు
వైకాపా మంత్రుల వ్యాఖ్యాలపై లోకేశ్ మండిపాటు

By

Published : May 13, 2020, 12:05 AM IST

వైకాపా నేతలూ.. చావడానికి మీరు సిద్ధమేనా?: లోకేశ్

"కోటి రూపాయలు ఇస్తే వెంక‌టాపురంలో గ్యాస్ లీక్‌తో చ‌చ్చిపోవ‌డానికి జ‌నాలు సిద్ధంగా ఉన్నారు" అంటూ వైకాపా నేతలు వ్యాఖ్యనించడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధితులు కోటి రూపాయలు ఇస్తామంటున్నారని... మంత్రులు, ఎమ్మెల్యేలు విష ‌వాయువులు పీల్చి చావ‌డానికి సిద్ధమా అంటున్నారని.. లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్వీట్​కు జత చేశారు.

ABOUT THE AUTHOR

...view details