ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేణుగోపాలరాజు పార్థివ దేహానికి లోకేశ్​ నివాళులు - వేణుగోపాలరాజు పార్ధీవ దేహానికి లోకేశ్​ నివాళులు

తెదేపా సీనియర్‌ నాయకుడు వేణుగోపాలరాజు పార్థివ దేహానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ నివాళులర్పించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో వేణుగోపాల్ నివాసానికి వెళ్లిన లోకేశ్​... కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

lokesh condolence to venu gopal
వేణుగోపాలరాజు పార్ధీవ దేహానికి లోకేశ్​ నివాళులు

By

Published : Dec 19, 2019, 12:59 PM IST

వేణుగోపాలరాజు పార్ధీవ దేహానికి లోకేశ్​ నివాళులు

తెదేపా సీనియర్‌ నాయకుడు వేణుగోపాలరాజు పార్థివ దేహానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్​ నివాళులర్పించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో వేణుగోపాల్ నివాసానికి వెళ్లిన లోకేశ్​... ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వేణుగోపాలరాజు కుటుంబానికి అండగా ఉంటామని లోకేశ్​ హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details