ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో లోక్​ అదాలత్ - నందిగామలో లోక్అదాలత్

కృష్ణాజిల్లా నందిగామలో లోక్​ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు న్యాయవాదులతో పాటు కక్షిదారులు పాల్గొన్నారు.

lok adhalath programme in nandhigama
నందిగామలో లోక్అదాలత్

By

Published : Feb 8, 2020, 3:14 PM IST

నందిగామలో లోక్​ అదాలత్

కృష్ణాజిల్లా నందిగామలో లోక్​ అదాలత్​ను నిర్వహించారు. లోక్​ అదాలత్​ను అందరూ వినియోగించుకోవాలని జిల్లా అదనపు జడ్జి రామశ్రీనివాసరావు, సీనియర్ సివిల్ జడ్జి శోభ, జూనియర్ సివిల్ జడ్జి జేసురత్నకుమార్​లు సూచించారు. కక్షిదారులు రాజీపడితే సమయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులతో పాటు కక్షిదారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:కరోనా దెబ్బకు ఘాటు తగ్గిన కర్ణాటక మిర్చి

ABOUT THE AUTHOR

...view details