రాష్ట్రంలో నిర్మాణరంగాన్ని... దానిపై ఆధారపడ్డ లక్షల మందిని లాక్డౌన్ తీవ్రంగా దెబ్బతీసింది. అనుబంధ రంగాలనూ కోలుకోలేకుండా చేసింది. మరో ఏడాది వరకు ఈ ప్రభావం ఇలాగే కొనసాగే అవకాశముందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకొచ్చి ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీని కొన్నాళ్ల పాటు పూర్తిగా పరిహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిర్మాణ రంగం ఇంకో ఏడాది ఇలానే ఉంటుందా? - undefined
లాక్ డౌన్‌తో నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో పాటు అనుబంధ రంగాలపైనా కోలుకోలేని దెబ్బతీసింది. మరో ఏడాది పాటు ఈ ప్రభావం ఇలానే ఉంటుందని నిపుణులు అంటున్నారు.
నిర్మాణ రంగంపై లాక్ డౌన్ ఎఫెక్ట్