పక్కాగా లాక్డౌన్.. నిర్మానుష్యంగా రహదారులు
పక్కాగా లాక్డౌన్.. నిర్మానుష్యంగా రహదారులు - lock down in krishna district
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు లాక్ డౌన్‌ను పక్కగా అమలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అత్యవసర వాహనాలనూ తనిఖీలు చేస్తున్నారు. వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతో జాతీయ రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

పక్కాగా లాక్డౌన్.. నిర్మానుష్యంగా రహదారులు