నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు, బ్యాంకులలో అక్రమ లోన్లు పొందుతున్న నిందితులను కృష్ణా జిల్లా కోడూరు పోలీసులు అరెస్టు చేశారు. మందపాకాల గ్రామానికి చెందిన తాతా రాంప్రసాద్‌కు చెందిన 2 ఎకరాల భూమిని... అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ గోవిందు మరో ఏడుగురితో కలిసి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లుగా కోడూరు పోలీసులకు ఫిర్యాదు అందింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గోవిందుతో పాటు అతని బంధువులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు.. నిందితుల అరెస్టు - కృష్ణా జిల్లాలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు
కృష్ణా జిల్లా మందపాకాల గ్రామంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు, బ్యాంకులలో అక్రమ లోన్లు పొందుతున్న నిందితులను కోడూరు పోలీసులు అరెస్టు చేశారు.

నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూ ఆక్రమణలు