ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతి: కొండపల్లి ప్రాంతానికి వెళ్లకుండా తెదేపా నేతల అరెస్టు - కొండపల్లిలో అక్రమ మైనింగ్

Live Updates
Live Updates

By

Published : Jul 31, 2021, 8:34 AM IST

Updated : Jul 31, 2021, 1:28 PM IST

13:25 July 31

తెదేపా నేతల అరెస్టు

తెదేపా నేతల అరెస్టు

మంగళగిరి: తెదేపా కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు

కొండపల్లి ప్రాంతానికి వెళ్లకుండా తెదేపా నేతల అరెస్టు

వంగలపూడి అనిత, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

మైనింగ్‌ పరిశీలనకు 10 మంది సభ్యులతో కమిటీ వేసిన చంద్రబాబు

కమిటీలోని సభ్యులను ఎక్కడికక్కడ గృహనిర్బంధించిన పోలీసులు

అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటనకు కమిటీ

కొండపల్లి మైనింగ్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

13:17 July 31

అమరావతి: తెదేపా కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు

అమరావతి: పార్టీ కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు

వంగలపూడి అనిత, నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు

కొండపల్లి ప్రాంతానికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటనకు కమిటీ

కొండపల్లి మైనింగ్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు

12:26 July 31

తంగిరాల సౌమ్య.. గృహనిర్బంధం

కొండపల్లిలోని అక్రమ మైనింగ్ ప్రాంతానికి వెళ్లడానికి యత్నించిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను నందిగామ పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం తెదేపా నాయకులు, కర్యకర్తలతో కలిసి కొండపల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. 

12:11 July 31

అనుమతి తీసుకుని పర్యటనలు చేయవచ్చు: హోంమంత్రి

హోంమంత్రి సుచరిత
  • ముందస్తు అనుమతి తీసుకుని ఎవరైనా పర్యటనలు చేయవచ్చు: హోంమంత్రి
  • ముందస్తు సమాచారం లేనందునే కొండపల్లి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు: హోంమంత్రి
  • శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని అనుమతివ్వలేదు: హోంమంత్రి
  • ముందస్తుగా అనుమతి తీసుకోకుండా వెళ్తే కొన్ని సమస్యలు వస్తాయి: హోంమంత్రి

11:09 July 31

పార్టీ కార్యాలయానికి నేతలు..

  • అమరావతి: పార్టీ కార్యాలయానికి చేరుకున్న తెదేపా నిజనిర్ధరణ కమిటీ సభ్యులు
  • ఆర్టీసీ బస్సు, బైక్‌పై పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఇద్దరు సభ్యులు
  • కాసేపట్లో కొండపల్లి బయల్దేరనున్న వంగలపూడి అనిత, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటనకు కమిటీ
  • 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు
  • కమిటీలోని కొంతమంది సభ్యులను గృహనిర్బంధం చేసిన పోలీసులు

10:26 July 31

కొండపల్లిలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోంది: నక్కా ఆనందబాబు

  • కొండపల్లిలో భారీగా అక్రమ మైనింగ్ జరుగుతోంది: నక్కా ఆనందబాబు
  • తెదేపా నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు: నక్కా ఆనందబాబు
  • అక్రమాలు జరగకపోతే ఎందుకు అడ్డుకుంటున్నారు : ఆనందబాబు
  • అక్రమ మైనింగ్‌ జరగట్లేదని వైకాపా ప్రభుత్వం నిరూపించాలి: ఆనందబాబు
  • గోదావరి జిల్లాలోనూ వైకాపా నేతలు ఖనిజం తవ్వుకుంటున్నారు: ఆనందబాబు
  • అటవీ చట్టాలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు: నక్కా ఆనందబాబు
  • పరిశీలనకు వెళ్తే దేవినేనిపై అక్రమంగా కేసు పెట్టారు: నక్కా ఆనందబాబు

09:45 July 31

నక్కా ఆనందబాబు గృహనిర్బంధం

నక్కా ఆనందబాబును అడ్డుకున్న పోలీసులు
  • గుంటూరు: వసంతరాయపురంలో నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
  • వసంతరాయపురంలోని ఆనందబాబు నివాసం వద్ద పోలీసు బందోబస్తు
  • కొండపల్లి అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
  • నిన్న సాయంత్రం నుంచి నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
  • పోలీసుల తీరుకు వ్యతిరేకంగా తెదేపా నేతలు నినాదాలు
  • గుంటూరు: పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం

09:35 July 31

పోలీసుల తనిఖీలు

  • గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల తనిఖీలు
  • కొండపల్లి మైనింగ్‌ పరిశీలనకు వెళ్లనున్న తెదేపా నిజనిర్ధరణ కమిటీ
  • తెదేపా నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
  • ప్రకాశం బ్యారేజ్‌, కనకదుర్గమ్మ వారధి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు
  • సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో పాత టోల్‌గేట్‌ కూడలిలో అదనపు పోలీసు బలగాలు

08:05 July 31

తెదేపా నేతలను గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు
  • నేడు కొండపల్లి ప్రాంతంలో తెదేపా నిజనిర్ధరణ కమిటీ పర్యటన
  • కొండపల్లి అటవీప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై పర్యటన
  • నిన్నటి నుంచి కమిటీ సభ్యులను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసిన చంద్రబాబు
  • మొత్తం 10 మంది సభ్యుల కమిటీలో 8 మంది గృహనిర్బంధం
  • గుంటూరులో నక్కా ఆనందబాబు గృహనిర్బంధం
  • విజయవాడలో వర్ల రామయ్య, బొండా ఉమ గృహనిర్బంధం
  • మచిలీపట్నంలో కొనకళ్ల , కొల్లు రవీంద్ర గృహనిర్బంధం
  • జగ్గయ్యపేటలో నెట్టెం రఘురామ్ గృహనిర్బంధం
  • నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గృహనిర్బంధం
  • విజయవాడలో నాగుల్‌మీరాను గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • కొండపల్లిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతామంటున్న తెదేపా నేతలు
Last Updated : Jul 31, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details