అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత - liquor bottles seize news krishna district
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం నుంచి గుంటూరు జిల్లాకు అక్రమంగా మద్యం తరలిస్తున్న 14 మంది వ్యక్తులను అబ్కారీ పోలీసులు అదుపులో తీసుకున్నారు.
నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం నుంచి గుంటూరు జిల్లాకు అక్రమంగా మద్యం తరలిస్తున్న 14 మంది వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నందిగామ సీఐ రాధాకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలో నిందితుల నుంచి 125 మద్యం సీసాలు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.