ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలల్లోనూ దారుణాలు.. విద్యార్థినిపై లైబ్రేరియన్​ లైంగిక దాడి - పెడన బట్ట జ్ఞానకోటయ్య లైబ్రేరియన్​ లైంగిక దాడి

Rape: పాఠశాలలో పుస్తకాలు ఇచ్చి పిల్లల్లో జ్ఞానాన్ని పెంపోదించాల్సిన లైబ్రేరియన్​ దారుణానికి ఒడి కట్టాడు. తాను పని చేస్తున్న పాఠశాలలో 12 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పిల్లలకు జ్ఞానాన్ని పంచాల్సిన వారే ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణమని పలువురంటున్నారు.

Rape
లైంగిక దాడి

By

Published : Oct 31, 2022, 4:25 PM IST

Rape On Minor Girl: కృష్ణా జిల్లా పెడన బట్ట జ్ఞానకోటయ్యలో ఏడవ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల బాలికపై.. పాఠశాలలోని లైబ్రేరియన్​ కృష్ణ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి అతనికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details