తెలంగాణ రాష్ట్రం జగిత్యాల కొత్తబస్టాండ్ పరిసరాల్లో చిరుత కలకలం రేపింది. బస్టాండ్ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు స్థానికుల వెల్లడించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతకోసం గాలించారు. దాదాపు రెండు గంటలకు పైగా వెతికినా ఆచూకి లభించలేదు. చిరుత సంచారంపై సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. అయితే అడవి పిల్లి అయి ఉంటుందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతను చూశామని స్థానికులు చెబుతున్నారు.
తెలంగాణ :జగిత్యాల కొత్తబస్టాండ్ పరిసరాల్లో చిరుత కలకలం - Leopard news in jagityala
తెలంగాణ రాష్ట్రం జగిత్యాల కొత్తబస్టాండ్ పరిసరాల్లో చిరుత కలకలం రేపింది. బస్టాండ్ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు స్థానికుల వెల్లడించారు. చిరుత సంచారంపై సమాచారం తెలియడంతో పెద్ద సంఖ్యలో చూసేందుకు జనం వచ్చారు.
జగిత్యాల కొత్తబస్టాండ్ పరిసరాల్లో చిరుత కలకలం