కృష్ణాజిల్లా నందివాడ మండలంలో ఇలపర్రు గ్రామంలో ఫీల్డ్ లేబర్ సొసైటి భూముల తవ్వకాలను సొసైటి దళితులు అడ్డుకున్నారు. గ్రామంలో ఫీల్డ్ లేబర్ సొసైటీ భూములను ఆక్రమించారని ఆరోపించారు. ఈభూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వుతున్నారని వామపక్ష ఐక్య కార్యచరణ సమితి రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. పోలీసులు , రెవెన్యూ అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు.
చెరువులో అక్రమ తవ్వకాల పనులు అడ్డగింత - left parties appose land grabbing elaparru village
నందివాడ మండలంలోని ఇలపర్రు గ్రామంలో ఫీల్డ్ లేబర్ సొసైటి భూములు ఆక్రమించారన్న కారణంతో వామపక్ష ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సొసైటి దళితులు తవ్వకాలను అడ్డుకున్నారు.
![చెరువులో అక్రమ తవ్వకాల పనులు అడ్డగింత left parties appose land grabbing at krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7407601-1-7407601-1590836598988.jpg)
చెరువుల తవ్వకాలను అడ్డుకున్న వామపక్ష సభ్యులు