కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పూషడం హరిజనవాడలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మంత్రి పేర్నినాని, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు ఆవిష్కరించారు. విగ్రహ ఏర్పాటుకు చొరవ చూపిన డాక్టర్.దాస్‌ను అభినందించారు.
పూషడం హరిజనవాడలో వైఎస్ విగ్రహం ఆవిష్కరణ - leader YS Rajasekhara Reddy statue
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పూషడం హరిజనవాడలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహ దాత డాక్టర్.దాస్ చేతులు మీదుగా... మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు తదితరులు ఆవిష్కరించారు.

పూషడం హరిజనవాడలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఏర్పాటు