బడ్జెట్ లో తమ సంక్షేమం కోసం నిధులు కేటాయించిన సందర్భంగా... విజయవాడలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను న్యాయవాదులు కలిశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. దేవాదాాయ శాఖ మంత్రి కార్యాలయంలో మంత్రికి వైకాపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో న్యాయవాదులకు ఇచ్చిన హామీ మేరకు బడ్జెట్ లో నిధులు కేటాయించారన్నారు.
పద్దుల్లో నిధుల కేటాయింపుపై న్యాయవాదుల హర్షం - budjet
విజయవాడలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ను... న్యాయవాదుల సంఘం ప్రతినిధులు కలిశారు. బడ్జెట్లో నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు.
దేవాదాయ మంత్రి