జగన్ కేసులో విచారణకు పెన్నాకేసు అనుబంధ ఛార్జిషీట్నూ విచారించాలని సీబీఐ వాదించింది. దీనికి జగన్ అభ్యంతరం తెలిపారు. సబిత, ధర్మాన, శ్రీలక్ష్మి, శామ్యూల్, రాజగోపాల్, సుదర్శన్‌రెడ్డి, ఎల్లమ్మపై అనుబంధ అభియోగపత్రాల వాదనలు వినిపించారు. తదుపరి విచారణను అక్టోబరు 11కి కోర్టు వాయిదా వేసింది. వ్యక్తిగత హాజరు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను అక్టోబరు 1న విచారించనుంది.
జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అక్టోబరు 11కు వాయిదా - జగన్ కేసు
జగన్ కేసులో ఆసక్తికర మలుపు తిరిగింది. పెన్నాకేసులో అనుబంధ ఛార్జిషీట్ విచారించాలన్న సీబీఐ వాదనను జగన్ తోసిపుచ్చారు. తదుపరి విచారణను అక్టోబరు 11కి వాయిదా వేశారు.
జగన్ అక్రమాస్తుల కేసులు
ఇదీ చూడండి