తెలంగాణలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా 612 కరోనా కేసులు నమోదవ్వగా... మెుత్తం కేసుల సంఖ్య 2,76,516కు చేరింది. కరోనా కారణంగా తాజాగా ముగ్గురు మరణించగా.. ఇప్పటివరకు 1,485 మంది మృతిచెందారు. కొవిడ్ నుంచి కొత్తగా 502 మంది కోలుకొగా... మొత్తం 2,67,427 మంది బాధితులు ఈ మహ్మమారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో 7,604 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అలాగే 5,511 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం
తెలంగాణలో కొవిడ్ తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 612 కరోనా కేసులు నమోదవ్వగా... మెుత్తం కేసుల సంఖ్య 2,76,516కు చేరింది.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం