ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మేలు జాతి పశువుల అభివృద్ధికి కృషి: మంత్రి మోపిదేవి - గన్నవరంలో ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు

కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి.  ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మోపిదేవి...పాల ఉత్పత్తిని పెంచేలా మేలు జాతి పశువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

గన్నవరంలో ముగిసిన ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు

By

Published : Oct 14, 2019, 8:11 AM IST

గన్నవరంలో ముగిసిన ఒంగోలు జాతి వృషభ రాజముల బల ప్రదర్శన పోటీలు

కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ప్రాంగణంలో వారం రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శన పోటీలు ముగిశాయి. చివరి రోజు 13 జతల ఎద్దులు... 2 వేల 10 కేజీల బండలాగుడు పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మోపిదేవి వెంకటరమణ... విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాల ఉత్పత్తిని పెంచేలా మేలు జాతి పశువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details