ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ గోదా, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారికి లక్ష పుష్పార్చన - east godavari news

కృష్ణాజిల్లా ఉల్లిపాలెంలోని.. శ్రీ గోదా, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారికి లక్ష పుష్పార్చన వైభవంగా జరిగింది. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Laksha Pushparchana to Srimannarayana Swamy at ullipalem in krishna district
శ్రీ గోదా, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారికి లక్ష పుష్పార్చన

By

Published : Jan 5, 2021, 8:06 PM IST

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని అభినవ మేల్కోటగా పేరుగాంచిన కృష్ణాజిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలోని శ్రీ గోదా, రాజ్యలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ స్వామివారికి.. లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. అష్టాక్షరి పీఠాధిపతి త్రిదండి సంపత్​ కుమార రామానుజ జీయర్ స్వామిజీ పర్యవేక్షణలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details