కార్తిక మాసం చివరి రోజు కృష్ణా జిల్లా నందిగామలోని సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో... లక్ష బిల్వార్చన పూజ నిర్వహించారు. అనంతరం ఆలయంలో అన్నదానం నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
నందిగామ రామలింగేశ్వరాలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన - nandigama latest news
కృష్ణా జిల్లా నందిగామ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నందిగామ రామలింగేశ్వరాలయంలో ఘనంగా లక్ష బిల్వార్చన