కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహమ్మద్పేట వద్దగల గ్రీన్టెక్ కర్మాగారంలో కూలీలు అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమలో వ్యర్థాలను తొలగిస్తుండగా... ముగ్గురు కూలీలు అస్వస్థతకు లోనయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్రీన్టెక్ పరిశ్రమలో ముగ్గురు కూలీలకు అస్వస్థత..ఆసుపత్రికి తరలింపు - గ్రీన్టెక్ పరిశ్రమలో ముగ్గురు కూలీలకు అస్వస్థత న్యూస్
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్మహమ్మద్పేట వద్దగల గ్రీన్టెక్ కర్మాగారంలో కూలీలు అస్వస్థతకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం వారిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గ్రీన్టెక్ పరిశ్రమలో ముగ్గురు కూలీలకు అస్వస్థత