'అగ్రిగోల్డ్ ఆస్తులు కాజేసేందుకు ప్రభుత్వం కుట్ర' - అగ్రిగోల్డ్ తాజా వార్తలు
తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు ఇచ్చారే తప్ప... ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదని రాష్ట్ర ప్రణాళిక మండలి మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు వ్యాఖ్యానించారు. అగ్రిగోల్డ్ విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులను తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.
kutumbarao-latest-comments-on-ysrcp