ఇదీ చూడండి:
అనాసాగరం వద్ద క్షుద్రపూజలు.. స్థానికుల ఆందోళన - latest news on kshudra pujalu at krishna
కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం వద్ద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. హనుమంతపాలెం రోడ్డులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తాంత్రిక పూజలు నిర్వహించారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ గ్రామంలో ఇలాగే క్షుద్ర పూజలు జరిగాయని చెబుతున్నారు.
అనాసాగరం వద్ద క్షుద్ర పూజల కలకలం
TAGGED:
కృష్ణాజిల్లా క్షుద్రపూజలు