కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయ్యాల్ పైచర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. సంస్థ కార్మికులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. డిపో మేనేజర్ బాలాజీ దయ్యాల్ మహిళా కండక్టర్లను అసభ్య పదజాలంతో దూసిస్తున్నాడని ఆరోపించారు. డిపో మేనేజర్‌ను తొలగించి ఆర్టీసీ మహిళా కండక్టర్లకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు.అనంతరం మహిళా కండక్టర్లు విజయవాడ జిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై ఈటీవీ భారత్‌లో కథనం రావటంతో ఉన్నతాధికారులు డిపో మేనేజర్‌పై విచారణకు ఆదేశించారు. చేపట్టేరు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. ఆర్డీసీ డిపో మేనేజర్‌పై విచారణకు ఆదేశం - ఆర్టీసీ మహిళా కండక్టర్లు తాజా వార్తలు
గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ దయ్యాల్పై చర్యలు తీసుకోవాలని కార్మికులు ఆందోళన చేపట్టారు. మహిళా కండక్టర్లను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆరోపించారు. అనంతరం విజయవాడ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఈటీవీ భారత్‌లో కథనం వచ్చింది. దీనిపై స్పందించిన అధికారులు సదరు మేనేజర్‌పై విచారణకు ఆదేశించారు.
డిపో ఎదుట ధర్నా ఆర్టీసీ మహిళా కండక్టర్ల