ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా నదికి వరద... నీట మునిగిన లంక గ్రామాలు - thotlavallore latest news

కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని లంక గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

krishna river floods in thotlavalloor krishna district
తోట్లవల్లూరులో కృష్ణా నదికి వరద

By

Published : Sep 28, 2020, 4:19 PM IST

తోట్లవల్లూరులో కృష్ణా నదికి వరద

కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం పరిధిలోని లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీపాయను ఆనుకొని ఉన్న 8 గ్రామాల్లోకి నీరు చేరింది.

తోట్లవల్లూరు, చాగంటిపాడు, భద్రిరాజుపాలెంలో అధికారులు.. 4 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులను తరలిస్తున్నారు. నదిలో చిక్కుకున్న రైతు కుటుంబాన్ని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.

ABOUT THE AUTHOR

...view details