ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం బ్యారేజ్​కు తగ్గిన వరద.. హెచ్చరిక ఉపసంహరణ - Danger warnings on Prakasam Barrage

కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గు ముఖం పట్టిందని విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తున్నట్లు వివరించారు.

flood water
వరద ప్రవాహం

By

Published : Aug 7, 2021, 9:32 AM IST

కృష్ణా నదికి వరద‌ తగ్గుముఖం పట్టిందని విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు చెప్పారు. ఈ మేరకు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తున్నట్లు వివరించారు. ప్రకాశం బ్యారేజ్ ఔట్‌ఫ్లో 2,64,199 క్యూసెక్కులు ఉండగా.. పులిచింతల ‌వద్ద ఔట్‌ఫ్లో 84,780 క్యూసెక్కులు ఉందని తెలిపారు. పూర్తిగా వరద తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details