కరోనా మహమ్మారి ప్రబలుతున్న క్లిష్ట పరిస్థితుల్లో తమ వంతు సాయమందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఈ విపత్కర స్థితిలో ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారు. కోవిడ్-19పై పోరాటంలో తమ బాధ్యతగా కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ సభ్యులు 25 లక్షల రూపాయల్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళమిచ్చారు. పశుసంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను కలిసి చెక్కు అందజేశారు.
కరోనా నివారణకు కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ 25 లక్షల విరాళం - latest news on corona virus
కరోనా నివారణకు కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ సీఎం సహాయనిధికి 25 లక్షల విరాళం అందించింది. పశు సంవర్ధకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను కలిసి చెక్కు అందజేశారు.

కరోనా నివారణకు కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ విరాళం
కరోనా నివారణకు కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ విరాళం