కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలుస్తూ కృష్ణా మిల్క్ యూనియన్ తరపున రూ. 25 లక్షల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆ చెక్కును పశు సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణకు... కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అందజేశారు.
సీఎం సహాయ నిధికి కృష్ణా మిల్క్ యూనియన్ విరాళం - కరోనాకు కృష్ణా మిల్క్ యూనియన్ విరాళం
కరోనాపై పోరుకు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. కృష్ణా మిల్క్ యూనియన్ తరపున రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని ఇచ్చారు.
ముఖ్యమంత్రి సహాయ నిధికి కృష్ణా మిల్క్ యూనియన్ విరాళం