తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని విజయవాడ పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాలోని కొత్తూరు, తాడేపల్లి, భవానీపురం, గొల్లపూడి పలు ప్రాంతాల్లో వాహనాలను... తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న.. 265 మద్యం సీసాలతో పాటు 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 8 మందిపై కేసు నమోదు చేశారు.
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత.. 8 మందిపై కేసు - కృష్ణా జిల్లాలో మద్యం వార్తలు
తెలంగాణ నుంచి కృష్ణా జిల్లాకు అక్రమంగా మద్యం తరలింపులను పోలీసులు అడ్డుకుంటున్నారు. పలు చోట్ల చేసిన తనిఖీల్లో 265 మద్యం సీసాలను, 5 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.
krishna istrict police seized Illicit alcohol