కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సి. గుడిపాడులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 92 మద్యం సీసాలను పట్టుకున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు.
92 మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్ - krishna dst liquor rates
అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు.
![92 మద్యం సీసాలు స్వాధీనం.. ఒకరు అరెస్ట్ krishna dst police seez illegal liquor in chatray madal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7341530-437-7341530-1590404173514.jpg)
krishna dst police seez illegal liquor in chatray madal