ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గరికపాడు చెక్ పోస్టును సందర్శించిన కలెక్టర్ ఇంతియాజ్ - krishna dst girikipadu checkpost latest news

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టును కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి వచ్చేవారి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

krishna dst collector visits garikapadu checkpost
krishna dst collector visits garikapadu checkpost

By

Published : May 16, 2020, 8:44 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు చెక్ పోస్టును కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. స్పందన ద్వారా అనుమతులు పొందిన వారికి మాత్రమే తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. వలస కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details