ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇళ్ల స్థలాల కోసం పంటకాలువ పూడ్చారు' - ఉంగటూరు మండలంలో రైతుల ఆందోళన

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో రైతులు ఆందోళన చేశారు. ఇళ్లస్థలాల కోసం పంటభూమికి నీళ్లు వచ్చే కాలువను పూడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

krishna dst athkor famres protest due to close the cancel for hosing lands
krishna dst athkor famres protest due to close the cancel for hosing lands

By

Published : Jul 12, 2020, 9:59 PM IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. పేదల ఇళ్ల స్థలాల పేరుతో 200 ఎకరాల పంట భూమికి నీళ్లువచ్చే కాలువ పూడ్చి వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు తమ గోడును చెప్పినా ఎవరూ పట్టించుకోవటం లేదని ఆత్కూరు రైతులు విచారం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details