ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సారా తయారీ మానేస్తేనే.. ప్రభుత్వ సాయం అందిస్తాం' - లిక్కర్​పై కృష్ణా ఎస్పీ కామెంట్స్

అక్రమంగా మద్యం సరఫరా చేసినా, నాటుసారా తయారుచేసినా పీడీ యాక్ట్ నమోదు చేసి సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులతోపాటు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. నాటుసారా తయారీదారుల్లో మార్పు తెచ్చేందుకు పరివర్తన పేరుతో బంటుమల్లి, విస్సన్నపేట లాంటి ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సారాతయారీ మానేయాలని, ఆ ప్రాంత వాసులకు ప్రభుత్వ సాయం అందిస్తామని చెబుతున్న కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్​ బాబుతో మాప్రతినిధి ముఖాముఖి.

'సారా తయారీ మానేస్తే.. ప్రభుత్వ సాయం అందిస్తాం'
'సారా తయారీ మానేస్తే.. ప్రభుత్వ సాయం అందిస్తాం'

By

Published : May 27, 2020, 8:29 PM IST

'సారా తయారీ మానేస్తేనే.. ప్రభుత్వ సాయం అందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details