ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో ఘరానా దొంగల అరెస్ట్ - Krishna district police latest news

పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు నిందితులను కృష్ణా జిల్లా పెదపారుపూడి పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.13వేలు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

Krishna district police has arrested two accused in various cases
ముద్దాయిలను అరెస్ట్ చేసిన పోలీసులు

By

Published : Dec 6, 2019, 7:38 PM IST

విజయవాడలో ఘరానా దొంగల అరెస్ట్

పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు నిందితులను కృష్ణా జిల్లా పెదపారుపూడి పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడకు చెందిన దుర్గాప్రసాద్​పై 28 కేసులు నమోదు కాగా... నగరం నుంచి పోలీసులు బహిష్కరించారు. మరో నిందితుడు శేఖర్​పై రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న క్రమంలో వీరిని పట్టకున్నామని గుడివాడ డీఎస్పీ సత్యానందం తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.13వేలు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details